Susheela Raman feat Cheb Mami
Nagumomo
Ну как песня, понравилась? Поделись с друзьями!
Текст песни "Susheela Raman feat Cheb Mami — Nagumomo"
Pallavi:
Nagumomu Ganaleni Naajaali Delisi
Nannu Brova Raa Raadaa? Sri Raghuvara! Ni
Anupallavi:
Nagaraajadhara! Nidu Parivaarulella
Ogi Bodhana Jesevaaralu Gare Yatulundadura Ni
Charanam:
Khagaraaju Niyaanativini Vega Chanaledo?
Gaganaanikilagu Bahu Durambani Naado
Jagamele Paramaatma! Evarito Moralidudu
Vagajupagu Taalanu Nannelukora Tyagarajanutani
నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర ..... నీ
నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర
నగరాజధర నీదు పరివారులెల్ల ఒగి బోధన జేసేవారలు గారే అటులుండరుగా నీ ...
నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర
ఖగరాజు నీ యానతి విని వేగ చనలేదో
గగనానికి ఇలకు బహుదూరంబనినాడో
జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు
వగ జూపకు తళను నన్నేలుకోరా త్యాగరాజనుత నీ ...
నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర